Tuesday, March 19, 2019

పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్త ఆందోళన-భట్టి

ఢిల్లీ న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..
*కేసీఆర్ సవాల్ విసురుతున్నారు……
పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ రోజక్కడ ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలుస్తామన్నారు. ప్రజాస్వామ్యానికి కేసీఆర్ సవాల్ విసురుతున్నారన్నారు. డబ్బుతో ఓటుని కొనడం అంటే రాజ్యాంగాన్ని కాలరాయడమేనని పేర్కొన్నారు.
                  

No comments:

Post a Comment