గుంటూరు న్యూస్‌టుడే:
* రెండు స్థానాల్లో పోటీ చేసే యోచన….
జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది మరి కాసేపట్లో తేలనుంది. తాను పోటీ చేయబోయే నియోజక వర్గాల పేర్లు పవన్‌కళ్యాణ్ మరికాసేపట్లో ప్రకటించనున్నారు. రెండు స్థానాల్లో పోటీ చేసే యోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం. పవన్ కోసం పార్టీ జనరల్ బాడీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను ఫైనల్ చేసినట్లు సమాచారం. విశాఖజిల్లా గాజువాక, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పవన్ పోటీ చేసే అవకాశం ఉంది.
No comments:
Post a Comment