సోంపేట న్యూస్‌టుడే:
*ఐదేళ్ళ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది……
*పరిచయస్తులందరిని కలుసుకొనుట…….
ఇచ్చాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొల్లి ఈశ్వరరావు తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి గ్రామంలో తన పరిచయస్తులను కలుసుకుంటూ తన విజయానికి కృషి చేయాలని కోరుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నియోజకవర్గ పరిధిలోని అనేక కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఈ ఎన్నికల్లో ఆయనకు ఎంతో ఉపయోగపడుతున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
No comments:
Post a Comment