Wednesday, March 13, 2019

ఎన్నికల కోడ్‌పై అవగాహన……?

తూర్పు గోదావరి న్యూస్‌టుడే:
  •  ఎన్నికలపై జిల్లా కలెక్టర్ మిశ్రా ప్రత్యేక సమావేశం….
  • ఎన్నికల ప్రకటనల కొరకు ప్రత్యేక మీడియా ఏర్పాటు చేశామన్నారు….
ఎమ్మెల్సీ, సార్వత్రిక ఎన్నికల నిర్వాహనపై జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాత్రికేయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.అభ్యర్థులు ఎన్నికల కోడ్‌పై అవగాహన పెంచుకోవాలని,ప్రకటనలకు ఈసీ అనుమతి పొందడానికి ప్రత్యేక విభాగంగ ఏర్పాటు చేశామన్నారు.ఎన్నికలు ప్రశాంతంగా నిర్వాహించేందుకు పాత్రికేయులు సహకరించాలని,ఎన్నికల ప్రకటనల కొరకు ప్రత్యేక మీడియా ఏర్పాటు చేశామన్నారు.

No comments:

Post a Comment