విజయవాడ న్యూస్‌టుడే:
*టీడీపీ అసమర్థతను కప్పిపుచ్చేందుకు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు.
రాష్ట్రాభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటుందని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని వైసీపీ నేత పార్థసారథి అన్నారు. చంద్రబాబు అసమర్థతను కప్పిపుచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని అందుకే అడ్డగోలుగా ఆరోపణలు చేస్తుందన్నారు. వివేకా హత్యను తమ్ముళ్లు రాజకీయంగా వాడుకుంటున్నారని.. దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవాలన్న ఆయన.. లోకేష్ ఆరోపణలు అర్థరహితం అన్నారు. ఇక కుల,మత రహిత పాలన జగన్‌తోనే సాధ్యమన్నారు.

No comments:
Post a Comment