Thursday, March 14, 2019

ఎన్నికల కోడ్….నియామకాలు రద్దు…?

తూర్పుగోదావరి న్యూస్‌టుడే:
*జిల్లాలో ఉద్యోగ నియామకాలు నిలిపివేత….
వైద్య,ఆరోగ్యశాఖలో సాశ్వత ప్రాతిపదికన చేపట్టనున్న ఏఎన్ఎం ఉద్యోగాలు,వైద్యుల నియామకాలను నిలిపివేస్తూ ఆ శాఖ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు అందాయి.కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

No comments:

Post a Comment