Thursday, March 7, 2019

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుక గాతెలంగాణ సర్కారు సెలవు….


అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కారు కానుకను ప్రకటించింది. నేడు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ ను ఇస్తున్నామని ఇది అన్ని ప్రభుత్వ శాఖలకూ వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు చీఫ్ సెక్రెటరీ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. 

No comments:

Post a Comment