Wednesday, March 20, 2019

రేపు జగన్.. ఇవాళ పవన్….


ఆంధ్రప్రదేశ్ న్యూస్‌టుడే:  
*జగన్ రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
గాజువాక నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తుండగా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఉదయం పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ అనంతరం పులివెందులలో జరిగే ఎన్నికల ప్రచార సభలో జగన్ పాల్గొననున్నారు. జగన్ నామినేషన్ కోసం నేతలు, కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments:

Post a Comment