Monday, March 18, 2019

మధ్యవయస్కురాలిగా కీర్తి …


 అందాలతార కీర్తి సురేశ్ హిందీలో ఓ చిత్రం చేయడానికి అంగీకరించిన సంగతి విదితమే. ప్రఖ్యాత భారత ఫుట్ బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ గా రూపొందే ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. అతని భార్యగా కీర్తి నటిస్తుంది. విశేషం ఏమిటంటే, ఇందులో కొంత భాగంలో కీర్తి మధ్య వయస్కురాలిగా కూడా కనిపిస్తుందట.

No comments:

Post a Comment