Friday, March 8, 2019

టీ.డీ.పీ లోకి పాణ్యం ఎమ్మెల్యే రానుందా …?

కర్నూలు న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి ఇవాళ టీడీపీలో చేరనున్నారు. అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు టీడీపీలో చేరబోతున్నారు. ఇటీవలే వైసీపీలో ఎమ్మెల్యే పదవికి గౌరు చరితారెడ్డి రాజీనామా చేశారు.

No comments:

Post a Comment