విశాఖ న్యూస్‌టుడే:
- వచ్చే ఎలక్షన్‌లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే రాష్ట్రము అభివృద్ది చెందుతుందని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి కారణం ధర్మశ్రీ అన్నారు.
- జగన్ ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని పేర్కొన్నారు.
- ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం అధ్యక్షుడు మజ్జి సోమేశ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment