కర్నూలు న్యూస్‌టుడే:
రుద్రవరం మడలం తిమ్మనిపల్లె గ్రామంలో ప్రజలు త్రాగునీటి కోసం చాలా కష్టాలు పడుతున్నారు.
అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.
తాగేందుకు నీరు లేక ప్రజలు ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు నానా కష్టాలు పడుతునారు. కనీసం రాజకీయ నాయకులైనా ఈ గ్రామ సమస్య తీర్చాలని వారు వేడుకుంటున్నారు.

No comments:
Post a Comment