Friday, March 8, 2019

జరిగింది ప్రమాదమా….? హత్యా….?

గుంటూరు న్యూస్‌టుడే:
  • గుర్తు తెలియని మృతదేహం లభ్యం.
గుంటూరు జిల్లా నెకరికల్లులోని శాంతి నగర్ సమీపంలో గల జలాశయం వెనుక ఉన్న చిలకలూరిపేట మేజర్ లో గురువారం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించాలి. 3 రోజుల క్రితం సదరు గుర్తు తెలియని వ్యక్తి కాలవలో పడిపోవడంతో గుర్తుపట్టలేని విధంగా మారాడు. కాగా మృతుని వయసు 30 నుండి 40 ఏళ్ల లోపు వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా, ఎవరైనా హత్య చేసి కాలవలో పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూపెనగుట్ల విఆర్ఓ యువరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ ప్రసన్నకుమర్ తెలిపారు.

No comments:

Post a Comment