Saturday, March 9, 2019

నాగరికత వైపరిత్యం..


చిత్తూరు న్యూస్‌టుడే:
  • చిత్తూరులో శ్రీదేవి అనే అమ్మాయి ఫోన్ చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడటానికి ప్రయత్నించింది.
  • ఆ ఫోన్‌లో ఏమైందో అర్ధం అయ్యే లోపే ఫోన్ పేలడం,గాయాలు అవ్వడం జరిగిపోయింది.
  • ఫోన్ చార్జింగ్‌లో పెట్టి మాట్లాడటం తప్పు అని పిల్లలకు కూడా తెలుసు.
  • మరి తెలిసి చేస్తే దాన్ని స్వపొరపాటు అంటారు.
                                                       

No comments:

Post a Comment