అమరావతి న్యూస్‌టుడే:
1.గెలుపే ధ్యేయంగా యుద్దానికి సన్నద్ధం
2.పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
1.గెలుపే ధ్యేయంగా యుద్దానికి సన్నద్ధం
2.పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
గెలుపే ధ్యేయంగా యుద్దానికి సన్నద్ధం కావాలని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ ఈ మూడ్రోజులు ఓట్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ 28 రోజులు ఎవరికీ విశ్రాంతి, మినహాయింపు లేదన్నారు. టికెట్లు రాని వారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో వాళ్లకు పదవులిస్తామని చంద్రబాబు తెలిపారు.
No comments:
Post a Comment