విజయనగరం న్యూస్‌టుడే: జిల్లాలో అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున కలెక్టరేట్‌లో నేడు జరగాల్సిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని మీకోసం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.హరిజవహార్లాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి సహకరించాల్సిందిగా కోరారు.
No comments:
Post a Comment