నగరిలో నగపహారా…
చిత్తూరు,న్యూస్‌టుడే: నగరిలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకుముందు స్థానిక పుదుపేటలోని వినాయకుని దేవస్థానంలో భర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వచ్చే అసెబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, ప్రజలు తమ వైపే ఉన్నారని రోజా ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment