arifbasha
Wednesday, March 20, 2019
మరో జాబితా….
హైదరాబాద్ న్యూస్‌టుడే:
ఇప్పటికే నాలుగు అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన జనసేన తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. నాలుగు లోక్‌సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment