Monday, March 11, 2019

పాఠశాలలో అగ్నిప్రమాదం పిల్లలకు తప్పిన ముప్పు ….

మెదక్‌ న్యూస్‌టుడే:
1.పేలిన గ్యాస్ సిలిండర్
2. కూలిన పాఠశాల భవనం
మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం సీతారాంతండా ప్రాథమిక పాఠశాలలో రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తో వంట గదిలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. సిలిండర్‌ పేలుడు ధాటికి పాఠశాలలో తరగతి గదులు ధ్వంసమయ్యాయి. రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో విద్యార్థులకు ముప్పు తప్పినట్లయింది.

No comments:

Post a Comment