విజయనగరం న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…..
*చంద్రబాబు అందరిని మోసం చేస్తున్నారని ప్రచారం…..
నెల్లిమర్లలోని డెంకాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్,మోసాలు చేయడం చంద్రబాబు నుంచే నేర్చుకోవాలని అన్నారు.ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, విజయనగరం స్మార్ట్ సిటీ, ఫుడ్ పార్క్ రోడ్ల విస్తరణ ఎక్కడని ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో ప్రజలను మోసం చేశారన్న జగన్ లంచాలు ఇవ్వలేదని టెండర్‌ను రద్దు చేశారన్నారు. కాగా ప్రచార స్థలంలో మిద్దెపై నుంచి ఇటుకలు పడి 10 మందికి గాయాలయ్యాయి.

No comments:
Post a Comment