Sunday, March 17, 2019

ఆంధ్రుల ఆత్మగౌరవం ఎవరి సోత్తు ?

న్యూస్‌టుడే:
  • ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ వద్ద తాకట్టు పెట్టవంటా జగన్ పై పవన్ విమర్మలు.
  • చంద్రబాబు పై కోపం ఉంటే ప్రజాక్షేత్రం లో ఓడించడానికి ప్రయాత్నించాలి. కానీ దొడ్డి దోవన కాదు.
ప్రజలను పగబట్టి భయపెట్టి రాజకీయాలు చేయటం తప్పు అని పవన్ విజ్ఞప్తి. మనం మనం చూసుకోవాలి కాని వేరే వారి జోక్యం అనవసరం. ఆంద్రులను కుక్కలతో పోల్చిన కేసీఆర్ తో చేతులు కలుపుతున్న జగన్. ఆంధ్రుల ఆత్మగౌరవం మన భాధ్యత. తన భాధ్యత నిరవేర్చలేని వాడు ఎలా ప్రజాస్వామ్యాన్ని ఎలా పాలిస్తాడో చెప్పాలి. అంటున్న పవన్ కళ్యణ్.
                                                                                                        

No comments:

Post a Comment