విజయనగరం న్యూస్‌టుడే: ఇవాళ మధ్యాహ్నం శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు పరిధిలోని నేతలతో సీఎం చంద్రబాబునాయుడు ముఖాముఖి నిర్వహించారు. ముఖాముఖి అనంతరం చంద్రబాబునాయుడు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. సాయంత్రం అరకు, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థనాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
డెస్క్ : రెడ్డి
డెస్క్ : రెడ్డి

No comments:
Post a Comment