Saturday, March 2, 2019

మరోసారి బన్నీతో…

నా పేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్,త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు.గతంలో ఈ కాంబినేషన్లో రూపొందిన జూలాయి,సన్నాఫ్ సత్యమూర్తి,సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ మూవీపై భారీ హైప్  క్రియేట్ అవుతోంది.బన్నీ ఎనర్జీకి తగ్గటుగా హిలేరియస్ ఎంటర్‌టైనర్ ను రూపోందించేందుకు రెడీ అవుతున్నాడు.త్రివిక్రమ్.ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజా హెగ్దే నటించనుంది.అయితే మరో కీలక పాత్రలో కేథరిన్ నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

No comments:

Post a Comment