Wednesday, March 13, 2019

రీజియన్ విభాగంలో ప్రొద్దుటూరుకు మొదటి స్థానం….


విజయనగరం న్యూస్‌టుడే:
  • వాయు ఇంధనాల పోదుపు విషయంలో ప్రొద్దుటూరు డిపో మొదటి స్థానంలో నిలిచింది.
  • వివరాలు….సోమవారం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ఇంధనాలను పోదుపు చేసే వారిని సత్కరించింది.
రీజియన్ పరిధిలో మొత్తం తొమ్మిది మందిని ఎంపిక చేసారు. ఇందులో నలుగురు ప్రోద్దుటూరు డీపోకి చెందిన వారుకావడంతో  ప్రొద్దుటూరు డిపో మొదటి స్థానంలో నిలిచింది. వారికి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ఎండీ సురేంద్రబాబు వారిని సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు.

No comments:

Post a Comment