Monday, March 18, 2019

స్వీట్‌ లస్సీ….


కావలసినవి :
పెరుగు: కప్పు
పంచదార: ఒకటిన్నరటీస్పూన్లు
రోజ్‌వాటర్‌: టీస్పూను
చల్లనిమంచినీళ్లు: 2 కప్పులు
పుదీనా ఆకులు: నాలుగు
యాలకులు: ఒకటి
  త‌యారుచేసే విధానం : యాలక్కాయలోని గింజల్ని మెత్తగా దంచాలి.  మిక్సీలో పెరుగు, పంచదార, రోజ్‌వాటర్‌, యాలకులపొడి వేసి, మంచినీళ్లు పోసి బాగా తిప్పాలి.  ఇప్పుడు దీన్ని గ్లాసులోకి వంపి పుదీనాతో అలంకరిస్తే సరిపోతుంది.

No comments:

Post a Comment