పశ్చిమగోదావరి న్యూస్‌టుడే :
- జనసేనకు యర్రా నవీన్ రాజీనామా.
- అభ్యార్థులను ఎంపిక చేయడంలో పవన్ నిర్ణయంపై అసంతృప్తి.
పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీకి షాక్ తగిలింది.జిల్లా కో కన్వీనర్ యర్రా నవీన్ జనసేనకు రాజీనామా చేశారు.అభ్యర్ధులను ఎంపిక చేయడంలో పవన్ నిర్ణయంపై అసంతృప్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఇతర పార్టీల్లో టిక్కెట్లు దక్కనివారు జనసేనలో చేరితే…వారికి టిక్కెట్లు ఇవ్వడం సరికాదన్నారు. కాగా గురవారం సాయంత్రం రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది.
No comments:
Post a Comment