అమరావతి న్యూస్‌టుడే:
- తెలుగుదేశం పార్టీ డేటా చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృం దాన్ని ఏర్పాటు చేశామని, త్వరలోనే ఎవరు ఎవరి డేటా ను తస్కరించి తమాషాలు చేస్తున్నారో, ఓట్ల తొలగింపు లో జరుగుతున్న కుట్రలు బట్టబయలు చేస్తామని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు.
- గవర్నర్‌కు ఫిర్యా దు చేసిన అనంతరం తామే ఫారమ్-7 దాఖలు చేశామని జగన్ తనని తాను సమర్థించుకోవడం ఏమిటని చంద్ర బాబు ప్రశ్నించారు.
- ఎవరి ఓట్లను మీరు తొలగించడానికి వేలాదిగా ఫారమ్-7లను ఎన్నికల సంఘానికి సమర్పిం చారో సిట్ గుట్టురట్టు చేస్తుందని చంద్రబాబు అన్నారు.

No comments:
Post a Comment