Saturday, March 16, 2019

విశాఖ వైపు జగన్……..

విశాఖపట్నం,న్యూస్‌టుడే:
విశాఖపట్నం ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి ఆదివారం వైసీపీ అధినేత జగన్ నర్సీపట్నానికి రానున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రాకపై పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు.తన బాబాయ్ మృతి అనంతరం తొలి పర్యటన కావడంతో జగన్ ఏ విషయంపై ప్రసంగిస్తారని అందరిలో ఆసక్తి నెలకొంది.

No comments:

Post a Comment