Monday, March 11, 2019

జనసేన మ్యానిఫెస్టో రెడీ….

విజయనగరం న్యూస్‌టుడే: త్రిశూల్ టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ గుర్తు,మ్యానిఫెస్టోతో ఉన్న జ్యూట్ బ్యాగ్స్,పార్టీ సిద్ధాంతాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు…ఈ కార్యక్రమానికి ప్రముఖులు పాల్గొన్నారు… నగరంలోని దాసన్నపేట రైతు బజార్ ఆవరణంలో NRI ఉత్తరాంధ్ర త్రిశూల్ టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ గుర్తు,మ్యానిఫేటోతో ఉన్న జ్యూట్ బ్యాగ్స్,పార్టీ సిద్ధాంతాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు.ఈ కార్యక్రంలో పార్లమెంటరీ కమిటీ కోశాధికారి పద్మశ్రీ దాస్,ఘాన్సీ,గంటా పుష్ప కుమారీ,పార్లమెంటరీ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సబ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment