Saturday, March 16, 2019

తెదేపా రెండో జాబితా విడుదల….

అమరావతి: రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై తెదేపా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 126 మందితో తొలిజాబితా విడుదల చేసిన తెదేపా తాజాగా శనివారం రాత్రి మరో 15 మందితో రెండో జాబితా విడుదల చేసింది. 
రెండో జాబితాలోని అభ్యర్థులు
1. పాలకొండ- నిమ్మక్‌ జయకృష్ణ
2. పిఠాపురం- ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ
3. రంప చోడవరం- వంతల రాజేశ్వరి
4. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
5. పెడన- కాగిత వెంకటకృష్ణ ప్రసాద్‌
6. పామర్రు- ఉప్పులేటి కల్పన
7. సూళ్లూరుపేట- పర్సా వెంకటరత్నం
8. నందికొట్కూరు- బండి జయరాజు
9. బనగానపల్లి- బీసీ జనార్దన్‌రెడ్డి
10. రాయదుర్గం- కాలా శ్రీనివాసులు
11. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌
12. తాడిపత్రి- జేసీ అశ్మిత్‌రెడ్డి
13. మడకశిర- కె.ఈరన్న
14. మదనపల్లి- దమ్మలపాటి రమేశ్‌
15. చిత్తూరు- ఏఎస్‌ మనోహర్‌

No comments:

Post a Comment