విశాఖ న్యూస్‌టుడే:
*ఓటర్లు సంఖ్య 34,61,217కు చేరిందని కలెక్టర్ కె.భాస్కర్ వెల్లడించారు..
విశాఖ,జనవరి 11 తర్వత 1,81,189 మంది ఓటర్లు కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నారని,ఫలితంగా ఓటర్లు సంఖ్య 34,61,217కు చేరిందని కలెక్టర్ కె.భాస్కర్ వెల్లడించారు.ఓటు నమోదు కోసం వచ్చిన 90 వేల దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నాయిన్నారు.ఈనెల 25న అనుబంధ ఓటరు జాబితాలను వెలువరిస్తామన్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు లోక్‌సభ,15 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల చేశారు.

No comments:
Post a Comment