Friday, March 15, 2019

పోలీస్ డెవలప్ మెంట్ కోర్సు…

గుంటూరు న్యూస్‌టుడే:
*డౌన్‌లోడ్ చేసుకోనున్న హాల్ టికెట్లు.
*ఫైర్‌మెన్ ఉద్యోగాల కోసం 17న తుదిరాత.
అమరావతి పోలీస్ శాఖలోని పోలీస్ కానిస్టేబుల్ [సివిల్] పోలీస్ కానిస్టేబుల్ [ఎఆర్] జైళ్ల శాఖలోని వార్డర్ అగ్నిమాపక శాఖలోని ఫైర్‌మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 17న తుదిరాత పరీక్షను నిర్వహించనున్నట్లు ఏపీ పోలీస్ నియామక మండలి చైర్మన్ కుమార్ విశ్వజిత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు 17న ఉదయం 10 గంటల నుంచి 1గంట వరకూ ఇచ్చిన ప్రశ్నల రూపంలో పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూల్, తిరుపతిలో పరిక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 16 వరకూ అభ్యర్థుల నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

No comments:

Post a Comment