అమెరికా న్యూస్‌టుడే:
* తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన తెల్మా చియాక ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కేవలం 9 నిమిషాల వ్యవధిలోనే ఈ బిడ్డలకు జన్మనివ్వగా.. అందులో నలుగురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తల్లీ పిల్లలు ఆరోగ్యంగానే ఉండగా… 470 కోట్ల మందిలో ఎవరో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుందని డాక్టర్లు తెలిపారు.

No comments:
Post a Comment