Monday, March 18, 2019

YCPలో చేరిన తలమారి హంపి రెడ్డి…

కర్నూలు  న్యూస్‌టుడే:
దేవనకొండ మండంలం తలమారి గ్రామానికి చెందిన హంపి రెడ్డి మరియు ఆయన వర్గీయులు
YSRకాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. హంపి రెడ్డి మాట్లాడుతూ.. ఈ రాష్ట్ర  భవిష్యత్తు, ప్రత్యేక హోదా ఒక జగనన్నతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరశురాముడు, రంగస్వామి, వీరాంజనేయులు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment