నల్గొండ న్యూస్‌టుడే: 1996లో నల్గొండ ఎంపీ స్థానానికి 480 మంది పోటీ చేశారు.జిల్లాలో జీవనదులు ప్రవహిస్తున్నా తమ గొంతెండుతోందని నిరసన తెలిపేందుకు.. గుక్కెడు తాగునీరు పొందేందుకు పేదలు,రైతులు నామినేషన్లు వేశారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా.. ఏప్రిల్‌లో ఎన్నికను ఈ ఒక్క చోట మే నెలలో నిర్వహించారు. 480 మందికి గుర్తులు కేటాయించిన ఇసి.. భారీ బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసింది.ఈ పోరులో CPI నేత ధర్మభిక్షం గెలుపొందారు.
No comments:
Post a Comment