Thursday, March 14, 2019

జనసేన దినోత్సవం సందర్బంగా IRC మెగా రక్తదాన శిబిరం…

విజయనగరం న్యూస్‌టుడే:
  • జనసేన పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా  రక్తదాన శిబిరం
  • ఈ వేడుకల్లో భాగంగా పాల్గోన్న ఝాన్సీ వీర మహిళలు.
జనసేన పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీబ్లడ్ బ్యంక్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.ముందుగా ఈ వేడుకల్లో భాగంగా విజయనగరం ఝాన్సీ వీర మహిళలు ముదిలి సర్వ మంగళ,తుమ్మీ లక్ష్మీరాజ్,గంట్లాన పుష్ప కుమారి,కాటం అశ్విని కేక్‌ను కట్‌చేసి అవిర్భావ దినొత్సవం జరుపుకున్నారు.

No comments:

Post a Comment