శ్రీకాకుళం, ఇచ్చాపురం న్యూస్‌టుడే:
తెలుగుదేశం పార్టీ తోనే ప్రజాసంక్షేమం అభివృద్ధి సాధ్యమైందని ఇచ్చపురం నియోజకవర్గం గతమెన్నడూ జరగనంత అభివృద్ధి ఇచ్చాపురం నియోజకవర్గం గతమెన్నడూ ఇచ్చాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాళ్ల ధర్మరావు అన్నారు.పట్టణం 7,8 వార్డులలో ఆదివారం సాయంత్రం పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఆద్వర్యంలో నిర్వహించారు.
No comments:
Post a Comment