విశాఖ న్యూస్‌టుడే:
* టీడీపీ నర్సీపట్నం నియోజవర్గం అభ్యర్థి అయ్యన్నపాత్రుడు ప్రచారానికి ముహూర్తం ఖరారయ్యింది.
ఈ మేరకు మంగళవారం నుండి నాతవరం మండలంలో ప్రచారాన్ని ప్రాఎరంభించనున్నారు. ముందుగా ఉదయం 8 గంటలకు ఎం. బెన్నవరం, 9కి ములగపూడి,10కి డి .ఎర్రవరం, 11:30కి చెర్లోపాలెం, సాయంత్రం 3 గంటలకు జిల్లేడపూడి, 4:30కి గాంధినగం , 5:30కి శృంగవరంలో ప్రచారం చేయనున్నారు.

No comments:
Post a Comment