Thursday, March 14, 2019

రెండు రోజులు సెలవులు….?

ఉభయగోదావరి న్యూస్‌టుడే:
  • ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు రోజులు సెలవులు.
ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 22న జరగనున్నాయి.ఈ మేరకు పోలింగ్,సామాగ్రి పంపిణీ కేంద్రాలకు వినియోగిస్తున్న ప్రభుత్వం భవనాలు,విద్యసంస్థలు,ఇతర సంస్థలకు ఈనెల 21,22తేదిల్లో రెండు రోజుల సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు.ఈనెల 26న కాకినాడలోని రంగాయ వైద్యకాలేజీలో ఎన్నికల లెక్కింపు నిర్వహిస్తామని,ఆరోజు కూడా సెలవు ఉంటుందన్నారు.                                                                                                                                       

No comments:

Post a Comment