కడప న్యూస్టుడే:
ముఖ్యాంశాలు:
- *జగన్కు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
- తాను వైఎస్ కుటుంబంలో ఎప్పటి నుంచో సభ్యుడిని…
- త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించారు.
- రాబోయే ఎన్నికాల్లో వైసీపీ విజయానికి తాను కృషి చేస్తానని..
- టీడీపీ ప్రభుత్వం హయాంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. జగన్ నాయకత్వంలో రాజకీయాల్లో కొత్త ఒరవడిని స్పస్టిస్తామన్న డీఎల్.. జగన్కు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.

No comments:
Post a Comment