కళ్యాణ బ్రహ్మోత్సవాలు….
తూర్పుగోదావరి న్యూస్‌టుడే : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు…. రావులపాలెంలోని శ్రీ అలివేలు మంగా పద్మావతి ఆండాళ్ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ దశమ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు గురవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.వందలాది మంది గోవింద మాలధారులతో ఉదయం స్వామి వారి తిరుచ్చి వాహనోత్సవం వైభవంగా నిర్వహించారు.
No comments:
Post a Comment