తూర్పుగోదావరి న్యూస్‌టుడే:
- ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ,జిల్లా ఎస్పీ విశాల్ గున్నీతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు.
- ప్రతి నియోజకవర్గానికి డీఎస్పీ స్థాయి అధికారితో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కోరారు.

No comments:
Post a Comment