Thursday, March 14, 2019

కందికుంటపై అప్పీలు వేసిన ఎస్ సుజాత…

అనంతపురం న్యూస్‌టుడే:
*హైకోర్ట్ లో వ్యాజ్యం దాఖలు చేయుట.
*విక్రయించిన స్థలం ప్రసాద్‌ది కాదని తెలియుట.
కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ తమను మోసం చేశారని ఆరోపిస్తూ ఉరవకొండ మండలం వై.రామాపురం గ్రామస్థురాలు ఎస్. సుజాత హైకోర్ట్ లో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని. కోరారు. రియల్ఎస్టేట్ వ్యాపారంలో ప్రసాద్. తన భర్త నుంచి రూ. 40 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారన్నారు. తమకు విక్రయిస్తామన్న స్థలం ప్రసాద్‌ది కాదని తెలియడంతో సొమ్ము వెనక్కి ఇవ్వాలని కోరామన్నారు. అందుకు నిరాకరిస్తూ తన భర్తను బెదిరిస్తున్నారన్నారు. ధర్నాకి దిగగా రూ.15 లక్షలు వెనక్కు ఇచ్చారన్నారు. మిగిలిన సొమ్ము ఇవ్వడం లేదన్నారు. 

No comments:

Post a Comment