Saturday, March 9, 2019

బహిరంగసభలకు టీడీపీ సిద్ధం….


అమరావతి న్యూస్‌టుడే:
  • మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యుల్  విడుదలయ్యే ఉంది.
  • 25ఎంపీ స్థానాల పరిథిలో సమిక్ష పూర్తి అవుతుంది.
  • అభ్యర్ధులపై రానున్న రెండు రోజుల్లో విశ్లేషిస్తామని,తరువాత ప్రచారం,బహిరంగ సభలు నిర్వహిస్తామని చంద్రబాబు అన్నారు.
  • ఏప్రిల్ మొదటివారంలో రైతులకు మరో రూ.4వేల కోట్లు అందజేస్తాం అని అన్నారు.రూ.11,278 కోట్లు విధ్యుత్ బకాయిలు ఏపీకి తెలంగాణ ఇవ్వాలి అని చంద్రబాబు అన్నారు.

No comments:

Post a Comment