Saturday, March 9, 2019

కమల్‌కు టార్చ్ లైట్…


చెన్నై న్యూస్‌టుడే:
  • కమల్ హాసన్ రాజకీయ పార్టీకి టార్చ్ లైట్ గుర్తు కేటాయించారు.
  • దేశ రాజకీయాల్లో టార్చ్ బేరర్‌గా ఉండబొతున్నామని కమల్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

No comments:

Post a Comment