- వైఎస్ వివేకానందరెడ్డి మరణం తరువాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్‌లో హత్య అని తేలిన తరువాత హత్యకేసును సిట్ దర్యాప్తు చేపట్టింది.
- హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని సిట్ అధికారి అమిత్ గార్గ్ తెలిపారు.
- హత్య కేసులో అన్ని ఆధారాలు సేకరించినట్లు రేపు అన్ని విషయాలు వెల్లడిస్తామని అమిత్ అన్నారు.

No comments:
Post a Comment