గుంటూరు న్యూస్‌టుడే:
*ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చునన్న అధికారులు.
ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల కమీషన్ ఈ నెల 15వ తేదీ వరకే అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఓటులేని అర్హులు ఫారం-6 పూర్తి చేసి ఇవ్వాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఎవరికైతే ఓటు హక్కు లేదో వారు ఆలస్యం చేయకుండా ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

No comments:
Post a Comment