కడప న్యూస్‌టుడే:
- వైసీపీ నేత జగన్ నూతనంగా బస్సు యాత్రను ప్రవేశపెట్టారు….
- ప్రతి పనికి ముహుర్తం చుస్తున్న జగన్….
ఈ నెల 16న ఊదయం 10:26 గంటలకు ఇడుపులపాడు నుంచి వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.వైఎస్ఆర్ సమధికి నివాళులర్పించారు.ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.మరో వైపు అదేరోజు వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదలకానుంది తొలిత ఈ రోజు జాబితా విడుదల చేయాలని జగన్ భావించినా…ముహూర్తం దాటి పోయిందున 16కు వాయిదా వేశారని వైసీపీ వర్గాలు వెల్లడించారు.
No comments:
Post a Comment