ఏపీ న్యూస్‌టుడే:
ఏపీలో 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉ.గం.9.30 నుంచి మ.గం. 12.30 వరకు పరీక్షలు జరగనుండగా.. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చూచిరాతలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా 445 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను ఉ.గం.10 వరకు పరిక్షా కేంద్రాల్లోకి అనుమతించినా.. 45 నిమిషాలు ముందుగా చేరుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

No comments:
Post a Comment