Wednesday, March 20, 2019

లండన్‌లో నీరవ్ మోదీ అరెస్ట్


లండన్   న్యూస్‌టుడే:
వజ్రాల వ్యాపరి, పీఎన్‌బీ బ్యాంకును నిండా ముంచి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ లండన్‌లో హాజరపర్చనుండగా..
కోర్టు తీర్పు అనంతరం అతడిని భారత్‌కు అప్పగించడంపై యూకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
కాగా ఇటీవలే లండన్ కోర్టు నీరవ్ మోదీపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment